Monday, 6 April 2015

ఫ్లవర్ జీన్స్... కూల్ కూల్..


జీన్స్ అమ్మాయిల ఆల్ టైం ఫేవరేట్... సీజన్ ఏది అయినా జీన్స్ మాత్రం వేయాల్సిందే. మరి ఈ సమ్మర్ సీజన్లో ఎలాంటి జీన్స్ వేస్తే ఫ్యాషనబుల్‌గా వుంటారు అంటే... ఫ్లోరల్ డిజైన్స్‌కే మా ఓటు అంటున్నారు అమ్మాయిలు. జీన్ ప్యాంటు పువ్వులద్దుకుని చాలా కాలం అయినా, ఇప్పుడిప్పుడే విరివిగా అందరూ వాడటం మొదలుపెట్టారు. అమ్మాయిలకి, పువ్వులకి అనుబంధంఎక్కువ. కాబట్టి నచ్చిన పూల డిజైన్‌తో ఓ జీన్స్ కొని ట్రై చేయండి. ట్రెండీగా వుంటారు... అలాగే సమ్మర్ వేడికి.. పువ్వుల చల్లదనాన్ని అందించిన వారు అవుతారు. లైట్ కలర్స్‌లో ఎక్కువగా దొరుకుతాయి. పెద్ద ప్రింట్స్ కూడా చక్కగా వుంటాయి. కాస్త ఎత్తు తక్కువ వున్న వాళ్ళు చిన్న ప్రింట్స్ తీసుకుంటే బావుంటుంది. పొడవుగా వున్నవాళ్ళు పెద్ద 

For More At http://teluguone.com/vanitha/content/floral-printed-jeans-for-girls-71-32636.html#.VSJ17dyUfVE

No comments:

Post a Comment