అర్థం చేసుకోరూ... అంటూ భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి బోల్డన్ని కంప్లయింట్స్. ఎందుకలా? తనతో కలసి ఒకే ఇంట్లో ఉండే వ్యక్తిని ఆమాత్రం అర్థం చేసుకోలేరా? అంత కష్టమా అంటే, అంత కష్టమేం కాదు.. చిన్న సీక్రెట్ తెలిస్తే అంటున్నారు నిపుణులు. పొరపాటు ఎక్క డ జరుగుతోందీ అంటే, భర్త తన ఆలోచనల్లోంచి భార్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, భార్య తన ఆలోచనలను బట్టి భర్తని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదిగో అక్కడ మొదలవుతుంది మూడో ప్రపంచ యుద్ధం! కన్ఫ్యూజన్‌గా వుందా? సింపుల్‌గా చెప్తా.
For More At : http://teluguone.com/vanitha/content/wife-and-husband-understanding-944-32644.html#.VSJ1qNyUfVE
No comments:
Post a Comment