Monday, 6 April 2015

రవ్వ కొబ్బరి ఉప్మా


వెరైటీ వంటలు చేయడంలో తమిళనాడు మహిళలు ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటలతో అదరగొట్టేస్తూ వుంటారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ వంటల విషయంలో వాళ్ళది ఎప్పుడూ జెట్ స్పీడే. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా చేసే బ్రేక్ ఫాస్ట్ వంట ‘రవ్వ కొబ్బరి ఉప్మా’ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ              - 1 కప్పు (ఇద్దరి కోసం)
ఆవాలు                     - అర టీ స్పూను
మినపపప్పు              - 1 టీ స్పూను
పచ్చి శనగపప్పు        - 1 టీ స్పూను

For More At : http://teluguone.com/recipes/content/rava-coconut-upma-7-955.html

No comments:

Post a Comment