
బొట్టు... హిందూ మహిళల జీవితంలో ఒక భాగం. మహిళల నుదుట ఉదయించే సూర్యుడిలా మిలమిల మెరిసే బొట్టు భారతీయ సంప్రదాయానికి చిహ్నం. బొట్టు అందాన్నిస్తుంది.. బొట్టు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మహిళలకు బొట్టు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మహిళలను కాపాడుతుంది. అవును ఇది నిజం
For More AT : http://www.teluguone.com/vanitha/content/talwar-bindi-75-32654.html#.VS4iptyUfVE 
 
 
No comments:
Post a Comment