ముఖం తెల్లగా వున్నా, మెడ కొంచెం రంగు తక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ, హార్మోన్లలో మార్పులు దీనికి కారణం అంటున్నారు నిపుణులు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఆ నలుపును కొంతవరకు తగ్గించుకోవచ్చు.
1. రోజూ కాసేపు గోరువెచ్చని నీటిలో బట్టని ముంచి నీటిని పిండేశాక దాన్ని మెడపై వేసుకోవాలి. ఇలా చేస్తే మెడ దగ్గరి చర్మానికి ఆవిరి అంది నలుపు తగ్గుతుంది.
2. కొబ్బరి నూనె మెడ దగ్గరి నలుపుని పోగొట్టడంలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొంచెం
Fore More At http://www.teluguone.com/vanitha/content/homemade-beauty-for-neck-70-32543.html#.VRofHPyUfVE
No comments:
Post a Comment