
క్యారట్ లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే క్యారట్ ని సౌందర్య పోషణలో భాగంగా తరుచూ వాడుతుంటే వయసుతో పాటు వచ్చే మార్పు ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. క్యారట్ తో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్......ఇవి
* క్యారట్ ని ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించి ఓ పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరు వెచ్చని
For More At http://www.teluguone.com/vanitha/content/beauty-tips-with-carrot-70-32421.html#.VRofHPyUfVE 
 
 
No comments:
Post a Comment