Showing posts with label Natural Facts About Butter Milk. Show all posts
Showing posts with label Natural Facts About Butter Milk. Show all posts

Monday, 30 March 2015

యోగర్ట్ యోగం



పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కదా. అయితే దానిని రోజువారీ వంటలలో విరివిగా ఎలా వాడచ్చో తెలుసుకుంటే పెరుగు వాడకాన్ని పెంచవచ్చు. ఆ చిట్కాలే కొన్ని  ఈ రోజు మీకోసం ఇస్తున్నాం, ఆలోచిస్తే మీకూ కొన్ని తడతాయి.

* పెరుగును బాగా చిలికి కొద్దిగా పంచదార, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలను చేర్చాలి. చివరిలో కొంచెం తేనె వేస్తే రుచిగా వుంటుంది. ఎండలు ఎక్కువగా వున్నప్పుడు సాయంత్రాలలో తింటే హాయిగా వుంటుంది.

For More At: http://www.teluguone.com/vanitha/content/homemade-health-care-tips-944-32412.html#.VRogW_yUfVE