మొదటిసారి ఈ చట్నీ గురించి విన్నప్పుడు, ఏముంది మామూలు పద్ధతేగా అనిపించింది. కాని రుచి చూసాకా నిజమే... భలే ఉంది అనిపించింది. మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు ముందుగా టమాటాలని నూనెలో మగ్గించి, పోపులో కలిపి రుబ్బుతాం కదా! కేరళలో పచ్చి టమాటాలని గ్రైండ్ చేసి మగ్గిస్తారు. తేడా చిన్నదే అయినా టమాటాలలోని పచ్చి రుచి మనకి తెలుస్తూనే ఉంటుంది. ఈ చట్నీని కేరళలో వివిధ రకాలుగా చేస్తారు. మేం కేరళ వెళ్లినప్పుడు
For More At http://www.teluguone.com/recipes/content/kerala-style-tomato-chutney-9-953.html
No comments:
Post a Comment