Monday 30 March 2015

బంగారు పాదాలకు పుష్ప వైభవం

 

పువ్వులు..,  అమ్మాయిలు అందంగా వుంటారు.  అందులోనూ ఆ పువ్వులు అమ్మాయిలని చేరితే కళ్ళకు పండగే. అయితే మారిన ఫాషన్ ప్రపంచంలో పువ్వులు అమ్మాయిల జడలలో కన్నా.. బట్టల మీద, బ్యాగ్స్ మీద,  వారు వాడే వస్తువుల మీద కనిపిస్తున్నాయి ఈ రోజులలో.  వాటికి చెప్పులు కూడా తోడైతే... ఎలా వుంటుందో చూడండి. రంగురంగుల పువ్వులు... రకరకాల మోడల్స్.. వేసుకునే డ్రెస్ బట్టి ఎంచుకునే అవకాశం. ఇంకేంటి అమ్మయిలూ...పూల అందాన్ని పాదలకూ అద్దండి.
 
 
 
For More At  http://www.teluguone.com/vanitha/content/trendy-footwear-2015-71-32321.html#.VRodEPyUfVE

No comments:

Post a Comment