టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది పెదవుల చుట్టూ నల్లగా ఉందని బాధ పడుతుంటారు. ఇది ఓ రకమైన పిగ్మెంటేషన్. చర్మం మీద అక్కడక్కడ ఏర్పడే గోధుమ రంగు మచ్చలే పిగ్మెంటేషన్ అంటారు. ఒకప్పుడు ఇది వయసు పెరిగాక వచ్చేది. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి తో , ఆహారపు అలవాట్లతో టీనేజ్ లోనే వస్తోంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ సమస్యను ఎదుర్కోవటం సులువే .
అవి
1. రోజు తగినంత మంచి నీరు తప్పనిసరిగా తాగాలి. అంటే ఓ 12 గ్లాసుల నీరు అయినా తాగాలి.
2. పీచు పదార్దం సంవృద్దిగా లభించే ఆహారం తీసుకోవాలి.
3. సి - విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ జాతి పండ్లు ప్రతిరోజు ఆహారం లో ఉండేలా చూసుకోవాలి.
For MOre At : http://www.teluguone.com/vanitha/content/beauty-tips-for-lips-70-32657.html#.VS4l89yUfVE
No comments:
Post a Comment