పావ్ బాజీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా... ఆ బ్రెడ్‌తో పిల్లలు ఇష్టపడేలా చాలా ప్రయోగాలూ చేయచ్చు. అలాంటి ఓ వెరైటీ ఈ రోజు చెప్పుకుందాం. ఈ స్నాక్ పిల్లలతో చేయించండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు... ఎందుకంటే వాళ్ళు ఇష్టపడే సాస్‌లు వాడతాం కాబట్టి.
కావలసినవి:
పావ్ బాజీ బ్రెడ్ - 6 పీసులు
టమాటో సాస్ - 6 చెమ్చాలు
చిల్లీ సాస్ - ఒక చెమ్చా
కాబేజీ - చిన్న కప్పుతో
కాప్సికం - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
టమాటో - ఒకటి
బటర్ - 6 చెమ్చాలు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
కావలసినవి:
పావ్ బాజీ బ్రెడ్ - 6 పీసులు
టమాటో సాస్ - 6 చెమ్చాలు
చిల్లీ సాస్ - ఒక చెమ్చా
కాబేజీ - చిన్న కప్పుతో
కాప్సికం - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
టమాటో - ఒకటి
బటర్ - 6 చెమ్చాలు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
For More At : http://www.teluguone.com/recipes/content/pav-burger-3-962.html
No comments:
Post a Comment