పేరు వినగానే అర్ధం అయిపోతోంది కదా.. సాధారణంగా మామిడి కాయ చెక్కు తీసి కోరి ఎండలో పెట్టి , ఉప్పు, కారం,మెంతి పొడి కలిపి ఫైన ఇంగువ పోపు వేస్తే అది మామిడి కోరు పచ్చడి అంటారు. పుల్లగా , చాలా బావుంటుంది ఆ పచ్చడి. అయతే ఇప్పుడు మనం చెప్పుకునే కోరు ఆవకాయలో మెంతి పిండి బదులు ఆవపిండి వేస్తాం.
కావలసిన పదార్ధాలు:
మామిడి కాయలు -- 2
ఉప్పు -- పావు గ్లాసు
కారం -- అర గ్లాస్సు
ఆవపిండి -- ఒక గ్లాసు
నూనె -- చిన్న కప్పుతో
మెంతులు -- పావు చెంచా
ఉప్పు -- పావు గ్లాసు
కారం -- అర గ్లాస్సు
ఆవపిండి -- ఒక గ్లాసు
నూనె -- చిన్న కప్పుతో
మెంతులు -- పావు చెంచా
No comments:
Post a Comment