కేక్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నప్పుడు వెంటనే వేడి వేడిగా చేసి పెడితే బావుంటుంది. చాక్లెట్ ఫేవర్ లో, ఫాస్ట్ గా అయిపోయే స్పాంజ్ కేక్ ఎలా చేయోచ్చో నేర్చుకుందాం. ఈ రోజు ఈ కేక్ పిల్లలతో చేయించండి. అప్పుడు వాళ్ల్తతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఒక కొత్త డిష్ చేయడం నేర్చుకుంటారు. కాబట్టి వాళ్లు ఆనందపడతారు.
కావలసిన పదార్ధాలు:
మైదా - కప్పు
కో కో పౌడర్ - 2 చెంచాలు
బేకింగ్ పౌడర్ - 1/4 చెంచా
ఉప్పు - చిటికెడు
బటర్ - 3 చెంచాలు
పంచదార - 1/2 కప్పు
ఎగ్స్ - 3
కో కో పౌడర్ - 2 చెంచాలు
బేకింగ్ పౌడర్ - 1/4 చెంచా
ఉప్పు - చిటికెడు
బటర్ - 3 చెంచాలు
పంచదార - 1/2 కప్పు
ఎగ్స్ - 3
For More At : http://www.teluguone.com/recipes/content/quick-chocolate-sponge-cake-8-965.html
No comments:
Post a Comment