‘‘నీకస్సలు బాధ్యత తెలియదు’’... మనం తరచుగా పిల్లలతో అనే మాట ఇది. మనం అలా అనగానే ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేస్తారు పిల్లలు. ఆ పదానికి అర్థంకాని, అలా మనం అనకుండా ఉండాలో ఏం చేయాలో కానీ తెలియని వయసు వారిది. అందుకే ‘బాధ్యత’ లాంటి పెద్ద పదాలు వాడకుండా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం అలవాటు చేసుకోండి అంటున్నారు పిల్లల మానసిక నిపుణులు. అందుకు వారు చేస్తున్న కొన్ని సూచనలు ఇవే.
No comments:
Post a Comment