అమ్మకి పెద్ద ఛాలెంజింగ్ ఏమిటీ అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘‘పిల్లలకి తినిపించడం’’ అనే. మనం ఏదైనా పెట్టబోతున్నాం అని తెలిస్తే చాలు పెదాలు రెండూ మూసి వద్దు అంటారు. కుక్కబోతే కెవ్వుమంటారు. ఆ సమయంలో ఎంత కోపం వస్తుందో అమ్మకి. తిని, ఎంత ఎంతైనా అల్లరి చేయరా బాబూ అని బతిమాలుతుంది అమ్మ. అసలు వాళ్ళ ఆకలికి ఎలా ఆగగలుగుతున్నారో తెలిస్తే బావుండును... మనమూ డైటింగ్ చేయచ్చు అనిపిస్తుంది. ఇలా పిల్లలకి తినిపించడంలో
For More At http://www.teluguone.com/vanitha/content/mother-children-76-32629.html#.VR0glvyUfVE
No comments:
Post a Comment