Monday, 30 March 2015

ఇలా ఎత్తుకోండి.. హత్తుకోండి..



అమ్మ కాగానే అమ్మాయి మనసులో కలిగే భయాలు, వచ్చే సందేహాలు ఎన్నో! క్రితంసారి అందులో కొన్నిటికి నిపుణులు చెప్పే సలహాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం.
పాపాయిని ఎలా ఎత్తుకోవాలి?

చంటి పాపాయిని చూస్తే ఆనందంగానే వుంటుంది. కానీ, ఎత్తుకోవాలంటే భయం వేస్తుంటుంది. ఎక్కడ తనకి ఇబ్బంది కలుగుతుందో అని. కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే అప్పుడే పుట్టిన పాపాయిని ఎత్తుకోవటం కష్టం కాదు. చంటి వాళ్ళని ఎత్తుకునేటప్పుడు ఒక చేయి  తన మెడని సపోర్ట్ చేస్తూ వుండాలి ఎప్పుడూ.  ఇంకో చేయి నడుము కింద  వుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే

For More At : http://www.teluguone.com/vanitha/content/how-to-hold-a-baby-76-32420.html#.VRojSvyUfVE

No comments:

Post a Comment