పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కదా. అయితే దానిని రోజువారీ వంటలలో విరివిగా ఎలా వాడచ్చో తెలుసుకుంటే పెరుగు వాడకాన్ని పెంచవచ్చు. ఆ చిట్కాలే కొన్ని ఈ రోజు మీకోసం ఇస్తున్నాం, ఆలోచిస్తే మీకూ కొన్ని తడతాయి.
* పెరుగును బాగా చిలికి కొద్దిగా పంచదార, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలను చేర్చాలి. చివరిలో కొంచెం తేనె వేస్తే రుచిగా వుంటుంది. ఎండలు ఎక్కువగా వున్నప్పుడు సాయంత్రాలలో తింటే హాయిగా వుంటుంది.
For More At: http://www.teluguone.com/vanitha/content/homemade-health-care-tips-944-32412.html#.VRogW_yUfVE
No comments:
Post a Comment