Monday, 30 March 2015

పిల్లలకు బాధ్యత నేర్పడం పెద్దల బాధ్యత


‘‘నీకస్సలు బాధ్యత తెలియదు’’... మనం తరచుగా పిల్లలతో అనే మాట ఇది. మనం అలా అనగానే ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేస్తారు పిల్లలు. ఆ పదానికి అర్థంకాని, అలా మనం అనకుండా ఉండాలో ఏం చేయాలో కానీ తెలియని వయసు వారిది. అందుకే ‘బాధ్యత’ లాంటి  పెద్ద పదాలు వాడకుండా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం అలవాటు చేసుకోండి అంటున్నారు పిల్లల మానసిక నిపుణులు. అందుకు వారు చేస్తున్న కొన్ని సూచనలు ఇవే.
1. పిల్లలకి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కాబట్టి ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మీరు ఆచరణలో

For More At : http://www.teluguone.com/vanitha/content/parents-responsibility-76-32574.html#.VRojSvyUfVE

No comments:

Post a Comment