Monday, 30 March 2015

ఆహారం + వ్యాయామం = ఆరోగ్యం


అందంగా, తక్కువ బరువుతో మెరుపు తీగలా కనిపించాలని కోరుకుంటారు ఎవరైనా. దానికోసం నోరు కట్టేసుకుని ఏమీ తినకుండా కూడా వుంటారు. అయితే తినడం మానేస్తే బరువు తగ్గుతారనుకోవటం అపోహ మాత్రమేనని, సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాల పట్ల కొంచెం శ్రద్ద పెట్టండి చాలు... మీరు కోరుకున్నట్టు మెరుపు తీగలా మారటం ఖాయం అంటున్నారు.
1. మొదట గుర్తుపెట్టుకోవలసిన విషయం.." ఒక్కొక్కరి ఒంటి తీరు ఒక్కోలా వుంటుంది. కొందరిలో కొవ్వు ఇట్టే పేరుకుపోతే మరికొందరు ఎంత తిన్నా లావెక్కరు. కాబట్టి అందరికీ వర్తించేలా సూత్రాలు ఏవీ ఉండవని గ్రహించి, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఒకసారి పోషకాహార నిపుణులని కలసి, మీ జీవన విధానం , 

For More At: http://www.teluguone.com/vanitha/content/food-and-fitness-74-32414.html#.VRohvvyUfVE

No comments:

Post a Comment